చిరుతో పొత్తు విషయం తెలియదు: దానం

కాంగ్రెస్- ప్రజారాజ్యం పార్టీల మధ్య పొత్తు కుదరనుందని వార్తలు వచ్చాయి. ఈ పొత్తు కోసమే చిరంజీవి కేరళ పర్యటన ముగించుకుని వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పాతిక నుంచి ముప్పై స్ధానాలు ప్రజారాజ్యానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి అంతకంటే కొన్ని ఎక్కువ స్ధానాలు అడిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications