• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరంజీవితో పొత్తుపై మాట్లాడా: డిఎస్

By Santaram
|

D Srinivasa Rao
హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పొత్తుల విషయమై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనతో ఫోన్‌లో మాట్లాడారని రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తెలిపారు. ఇదే అంశంపై శనివారం అల్లుఅరవింద్‌తో చర్చించినట్టు తెలిపారు. ప్రజారాజ్యంతో పొత్తు విషయమై కాంగ్రెస్‌ అధిష్ఠానం సానుకూలంగా ఉందని ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ తో పొత్తు విషయం ఖరారు చేసుకునేందుకు చిరంజీవి తన కేరళ పర్యటన ముగించుకుని ఆదివారం సాయత్రం హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీకి పాతిక నుంచి ముప్పై స్ధానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో 150 కార్పొరేటర్ స్ధానాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X