చెంపలేసుకున్న కరీనా, సైఫ్

సైఫ్‌కు సొంత నిర్మాణసంస్థ ఏర్పాటుచేయాలని, తనకు గొప్ప పాత్రలు చేయాలని ఉన్నందువల్ల అప్పుడే పెళ్లి గురించి ఆలోచించట్లేదని బెబో చెప్పింది. ఇటీవలే 'లవ్ ఆజ్ కల్' సినిమాతో నిర్మాతగా మారిన సైఫ్ కూడా తన ప్రేయసి మాటలకు తందానా అన్నాడు. నటిగా తన కెరీర్‌లో అగ్రస్థానంలో ఉన్న ఓ అమ్మాయిని ఉన్నట్టుండి గృహిణిగా మార్చేయడం సబబు కాదని అతగాడు చెప్పాడు.












Click it and Unblock the Notifications