హైద్రాబాద్ ముచ్చట వాడికెందుకు?

'విజయవాడకు చెందిన నీకు హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కులేదు. డీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌లకు మాత్రమే ఆ హక్కు ఉంది' అన్నారు. తలసాని విసిరిన సవాల్‌కు స్పందిస్తూ.. ముందు మీ పార్టీ సంగతి చూసుకోమని హితవు పలికారు. నవంబర్ 1 తెలంగాణ విద్రోహ దినాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ భవన్‌లో నల్లజెండా ఎగర వేస్తారన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు తెలంగాణ అంతటా విద్రోహ దినం పాటిస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications