విద్రోహ దినం: విద్యార్థుల అరెస్టు

మెదక్ జిల్లాలో తెలంగాణ విద్రోహ దినం జరిగింది. జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో మంత్రి గీతారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు తెరాస శాసనసభ్యుడు హరీశ్‌రావు ప్రయత్నించారు. దీంతో పోలీసులు హరీశ్‌రావును పలువరు తెరాస కార్యకర్తలను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications