కేరళ నుంచి నేడు చిరంజీవి రాక

మహిళారాజ్యం అధ్యక్ష పీఠం దక్కకపోవటంపై కినుక వహించిన శోభారాణి తనకు కట్టబెట్టిన కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సోమవారం చిరంజీవిని కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications