సూపర్ స్టార్ కృష్ణపై చీటింగ్ కేసు

ఫైనాన్షియర్ అయిన తండ్రి నిర్మించిన ముఖ్యమంత్రి ఇలా ఉండాలి పేరున కొంత మేర నిర్మించిన చలనచిత్రాన్ని కృష్ణ సోదరులు రాజకీయ చదరంగం పేరు మీద విడుదలు చేశారని ఆనంద్ ఆరోపించారు. తన తండ్రి మరణించడంతో సినిమా ఆగిపోయిందని, దాంతో కృష్ణ సోదరులు ఆ చిత్రం పేరు మార్చి పదేళ్ల క్రితం సొంత చిత్రంగా ప్రకటించుకున్నారని ఆనంద్ చెప్పాడు. కోర్టు ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీసులు కృష్ణ సోదరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications