చిరుతో పొత్తుకు ఎందుకీ వ్యతిరేకత?

ప్రజారాజ్యం పార్టీతో పొత్తును తాము వ్యతిరేకిస్తున్నామని లగడపాటి రాజగోపా్ల్, పొన్నం ప్రభాకర్ ఆదివారం అన్నారు. తాజాగా కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఈ పొత్తును వ్యతిరేకించారు. పొత్తు కుదరనివ్వబోమని ఆయన అన్నారు. ఈ పొత్తును తమ అధిష్టానం అంగీకరించదని ఆయన అన్నారు. అయితే అధిష్టానం ఆమోదం లేకుండా పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి రోశయ్యనో పొత్తుకు సిద్ధపడ్డారని అనుకోవడం అవివేకమే అవుతుంది.












Click it and Unblock the Notifications