టిడిపి ఎమ్యెల్యే సీతారెడ్డి అరెస్టుపై స్టే

వ్యవసాయ శాఖాధికారి రాజేశ్వరి ఆత్మహత్య కేసులో పోలీసులు సీతా దయాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆమె అరెస్టుకు రంగం కూడా సిద్ధం చేశారు. సీతా దయాకర్ రెడ్డి వేధింపుల వల్లనే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications