డి.శ్రీనివాస్ ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా

పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు గుప్పుమన్న నేపధ్యంలో ఆయన ప్రత్యర్ధి వర్గం ఆయనను భ్రష్టు పట్టించడానికి ఇదే తగిన సమయమని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications