• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈజిప్ట్ లో రాహుల్ గాంధీ పర్యటన

By Santaram
|

Rahul Gandhi
రానియా కైరో: కాంగ్రెస్‌ యువనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్‌గాంధీ ఈజిప్టు వెళ్లారు. అరబ్‌ లీగ్‌ నేత అమర్‌ ముసానితో కలిసి మిడిల్‌ఈస్ట్‌, దక్షిణాసియా ప్రాంతాల్లోని వర్తమాన రాజకీయ పరిస్థితులగురించి చర్చించారు. పాక్‌- భారత్‌ సంబంధాలు సైతం ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి.

పేదరికం, అభివృద్ధి, విద్యావైద్య సౌకర్యాల కల్పన తదితర అంశాలను భారత్‌ ఏవిధంగా ఎదుర్కొంటున్నదీ రాహుల్‌ ఆయనకు వివరించారు. కైరో యూనివర్శిటీ విద్యార్థులతో సైతం రాహుల్‌ సమావేశమై ఇరుదేశాల సంబంధాలు, విద్యార్థుల ఎక్ఛ్సేంజ్‌ కార్యక్రమాల గురించి చర్చించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X