రేపు సోనియాను కలవనున్న రోశయ్య

ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వైయస్ జగన్ తన తల్లితో పాటు సోనియాగాంధీని కలుసుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒక వైపు అధిష్టానవర్గానికి అనుకూలంగా ఉంటూనే మరో వైపు రాష్ట్రంలో కొంత అలజడి సృష్టించడానికి జగన్ వర్గం ప్రయత్నిస్తోంది. కేంద్రంలో సహాయ మంత్రి పదవి తీసుకోడానికి ఇష్టపడని జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications