ఆంధ్రా బొమ్మాళీ, నిన్నొదల: మొయిలీ

వీరప్ప మొయిలీ వైఎస్ కుటుంబానికి సన్నిహితులన్న పేరుంది. మొయిలీ కుమారుడికీ, వైఎస్ జగన్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించడం మొయిలీకి ఇష్టం లేకపోయినా అధిష్టానవర్గం ఆదేశాల మేరకు ఆయన తలొగ్గి ఉంటున్నారన్న వాదన ఒకటి ఉంది. రేపు రోశయ్య ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన తర్వాత సీన మారిపోవచ్చు.












Click it and Unblock the Notifications