డిఎస్ ఎదుట కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన

ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ వెళ్తున్న సమయంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో కలకలం చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ కేవలం రోశయ్యను ఇబ్బంది పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డి శ్రీనివాస్ ను ఈ విషయంలో సోనియా గాంధీ సంప్రదించే అవకాశముంది.












Click it and Unblock the Notifications