టిడీపి మేయర్ అభ్యర్ధిగా చివరికి శ్రీనివాస రెడ్డి

దీనితో టిడీపి మేయర్ అభ్యర్ధిగా సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా ముందు నిలిచారు. సింగిరెడ్డి కార్పొరేటర్ గా సైదాబాద్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో కలకలం నెలకొంది.












Click it and Unblock the Notifications