వైయస్ పేరిట కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు

గ్రేటర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అభ్యర్థుల వివరాలను సేకరించి వైఎస్‌ఆర్ ఆశయాల సాధన కోసం పని చేసే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనంద్ కుమార్, నాగార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు. వైయస్ జగనే స్వయంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యవస్ధాపిస్తారని వదంతులు వస్తున్న నేపధ్యంలో మహబూబ్ బాషా ఈ పనిచేశారు.












Click it and Unblock the Notifications