మళ్ళీ మంచి పాత్ర దొరికితే వదలనేమో: చిరు

Chiranjeevi
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి టీవీ చానల్ కు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలోని మరో విశేషమిది. మంచి చారిత్రక, సమాజ ఉద్ధరణ పాత్రలు దొరికితే మళ్ళీ నటించాలని ఆయనకు ఉన్నట్టు ఈ ఇంటర్వ్యూలో తేటతెల్లమైంది. ఆయన మాటల్లోనే చదవండి..

"ఎక్కడకు వెళ్లినా మా సినిమా పెద్దలను కలిస్తే ప్రతి ఒక్కరూ నన్ను మిస్సవుతున్నామంటున్నారు. ప్రజల్లోకి వెళ్లినా మీ సినిమాలు లేని అసంతృప్తి మాలో ఉందని చెబుతున్నారు. నేను ఈ రంగంలో పూర్తిగా ఇన్వాల్వ్‌ అయిపోయాను. అటువైపు ఆలోచనే రావట్లేదు. ప్రజారాజ్యంలో పూర్తిగా బాధ్యత వహిస్తే త ప్ప రాణించలేననే భావనతో ఇక్కడే ఉన్నాను. ఇది గాడిలో పడిన తర్వాత, సమయం చిక్కితే, సామాజికంగా నాకు సరిపోయే కథ, పాత్ర దొరికితే.. నటిస్తానేమో!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+