గ్రేటర్ పై మాదే గెలుపు జెండా: బాబు

కాగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల టిక్కెట్ల పంపకంలో వెనకబడిన వర్దాలకు అన్యాయం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కాప్రా డివిజన్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టుభవన్ వద్ద ధర్నాకు దిగారు. హైదరాబాద్ అభివృద్ధి అంతా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications