హైకోర్టులో దినకరన్ పై లాయర్ల నిరసన

న్యాయవాదుల ఆందోళనతో దినకరన్ తాను జరుపుతున్న విచారణను వాయిదా వేసి కోర్టు నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మౌనం అంగీకారం కాదని గుర్తించాలని దినకరన్ అన్నారు. తాను చేసిన తప్పేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాను నెరవేర్చాల్సిన కార్యాలున్నాయని, వాటిని తాను నిర్లక్ష్యం చేయాలా అని ఆయన అన్నారు. దినకరన్ పై అవినీతి ఆరోపణలు, భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications