'ఎడ్వినా, నెహ్రూలది అమలినం కాదు'

వారిద్దరి ప్రేమ వ్యవహారంపై తీస్తున్న సినిమా విషయంలో భారత ప్రభుత్వం అనవసరమైన జోక్యం చేసుకుంటోందని కాథరిన్ ఒక ఆంగ్లదిన పత్రికతో అన్నారు. వారి మధ్య సంబంధాన్ని లేఖల ఆధారంగా, ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన విషయాల ద్వారా డాక్యుమెంట్ చేయదలుచుకుంటే అభ్యంతరం ఎందుకని క్లెమెంట్ అన్నారు. సోనియా ఆ విషయంలో అభ్యంతరం తెలుపుతున్నట్లు లేరని కాథరిన్ అన్నారు.












Click it and Unblock the Notifications