మధు కొడా ముఖ్య అనుచరుడి లొంగుబాటు

కాగా, ఈ నెల 13వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ మధు కోడాను ఆదేశించింది. మధు కొడాను ఐటి అధికారులు రేపు విచారించనున్నారు. ఈ కేసులోని మరో ముగ్గురిపై అరెస్టు వారంట్ జారీ చేయడానికి ఐటి శాఖ సమాయత్తమవుతోంది. ఈ నెల 6వ తేదీన ఐటి అధికారుల ముందు వినోద్ సిన్హా, సంజయ్ కుమార్ చౌదరి, మనోజ్ పునామియా హాజరు కావాల్సి ఉండింది. అయితే వారు హాజరు కాలేదు. దీంతో వారిపై అరెస్టు వారంట్ జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications