కాకినాడ పోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు

ప్రస్తుతం విదేశాల నుంచి పామాయిల్ పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటున్న కాకినాడ పోర్టు ద్వారా విదేశాల నుంచి పంచదార, గోధు మలు వంటి ఆహారోత్పత్తులు దిగుమతి కానున్నాయన్నారు. ఇందుకు తగిన రీతిలో పోర్టులో మరిన్ని అదనపు బెర్త్‌ల నిర్మాణం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లాలో పోర్టు ఆధారంగా చేసుకుని మరిన్ని వ్యవసాయాధారిత పరిశ్రమలు రాను న్నాయన్నారు. వచ్చే మూడేళ్లలో పోర్టు అభివృద్ధితో కాకినాడ ప్రగతి అంతర్జాతీయ స్థాయిలోకి చేరనుం దన్నారు. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పళ్లంరాజు చెప్పారు.












Click it and Unblock the Notifications