వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కత్రినా పెళ్లి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Katrina Kaif
ఇండోర్: బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ ఇప్పటికి కూడా అవివాహిత అనే విషయం అందరికీ తెలుసు. అయితే కత్రినా కైఫ్ ఇండోర్ శాసనసభ్యుడు రమేష్ మెండోలాను పెళ్లాడినట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. ఇండోర్ నగరపాలక సంస్థ జారీ చేసిన వివాహ సర్టిఫికెట్ ను బట్టి 24 ఏళ్ల కత్రినా కైఫ్ స్థానిక శాసనసభ్యుడు రమేష్ ను నిరుడు డిసెంబర్ 2వ తేదీన పెళ్లి చేసుకుంది. ఈ వివాహం డిసెంబర్ 11వ తేదీన నగరపాలక సంస్థలో నమోదైంది.

ఆ సర్టిఫికెట్ పూర్తిగా నకిలీదని, అది నగర పాలక సంస్థ జారీ చేసింది కాదని, ఎవరో ఆగంతకుడు దాన్ని సృష్టించి ఉంటాడని ఐఎంసి మ్యారేజ్ రిజిస్ట్రార్ నట్వర్ శారద మీడియా ప్రతినిధులతో చెప్పారు. తొలుత పెళ్లి సర్టిఫికెట్ ను స్కాన్ చేసి, ఆ తర్వాత సాఫ్ట్ వేర్ సాయంతో కత్రినా, రమేష్ లను భార్యాభర్తలుగా చూపుతూ దాన్ని తయారు చేసి ఉంటారని శారద అంటున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X