విశాఖ జిల్లాలో ముగ్గురికి ఐఎఎస్ హోదా

జడ్‌పీ సీఈఓ శోభ గతంలో విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా, విశాఖ జిల్లా గృహనిర్మాణ సంస్థలో స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఏపీఐఐసీ ఎస్‌డీసీ ఉషాకుమారి విశాఖ రెవెన్యూ డివిజనల్ ఆధికారిగా, విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications