వైయస్ జగన్ ప్రచారం చేస్తారు: దానం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము వందకు తగ్గకుండా డివిజన్లను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్లనే అసంతృప్తులు వినిపిస్తున్నాయని ఆయన సమర్థించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిగణనలో ాసమాజిక సమీకరణాల ఆధారంగా టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆయన తిరుగుబాటు అభ్యర్థులను కోరారు.












Click it and Unblock the Notifications