హిందీ నటి సింపుల్ కపాడియా మృతి

సింపుల్ 1976లో అనురోధ్ సినిమాతో తన బాలీవుడ్ కెరీర్ ను ప్రారంభించారు. రాజేష్ ఖన్నా సరసన ఆమె ఈ సినిమాలో నటించారు. అయితే బాలీవుడ్ సినిమాలో నిలదొక్కుకోలేకపోయారు. ఆమె దాదాపు 20 సినిమాల్లో నటించారు. ఆమె 1986లో సినిమాల్లో నటించడం మానేశారు. అయితే తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. రుడాలి సినిమాలో కాస్య్టూమ్ డిజైనింగ్ ఆమె జాతీయ అవార్డును గెలుచుకున్నారు.












Click it and Unblock the Notifications