పవన్ కళ్యాణ్ ప్రచారంపై చిరు అనుమానం

సాయంత్రం 6 గంటలకు వివేకానందానగర్, 6:30 గంటలకు కూక ట్‌పల్లి, 7 గంటలకు మూసాపేట మీదుగా ప్రచారం జరుగుతుంది. చిరుతో పాటు పార్టీ అభ్యర్థి మాత్రమే వాహనంపై ఉంటారు. సీనియర్ నేతలు మరో వాహనంలో చిరును అనుసరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 7 గంటల వరకే ప్రచారం ముగించాలని నిర్ణయించినప్పటికీ రాత్రి 10 గంటల దాకా నిర్విరామంగా జరిగే అవకాశం ఉంది. రోడ్‌షోకు ఇప్పటికే అనుమతి తీసుకున్నారు. రూట్‌మ్యాప్‌ను ప్రచార కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వడ్డేటి దేవేందర్ తుదిమార్పులు చేశారు.












Click it and Unblock the Notifications