పెషావర్ లో పేలుడు: 20 మంది మృతి

పెషావర్ లో అత్యంత ప్రముఖమైన ఖైబర్ రోడ్డులో ఈ పేలుడు సంభవించింది. పేలుఢుకు ముందు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. దీనికి ఏ సంస్థ పాల్పడిందనేది తెలియడం లేదు. ఈ పేలుడు ధాటికి ఐఎస్ఐ భవనం కొంత ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications