కాంగ్రెసు అవినీతి మయం: బాబు

హైదరాబాదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అయిందని, కాంగ్రెసు హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తాము చేపట్టామని ఆయన చెప్పారు. తాము పేదల పక్షాన నిలబడతామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications