సోనాలీ బింద్రేకు పోలీసుల ఆటంకం

షాపింగ్ మాల్ కు చేరుకున్న కొద్ది సేపటికి పోలీసులు వచ్చి ఈ కార్యక్రమం జరగదని పోలీసులు ఆమెకు చెప్పారు. ఆమెను వాహనం వరకు వచ్చి వెనక్కి పంపించేశారు. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా వచ్చినవారందరినీ పోలీసులు ఆదేశించారు. షాపింగ్ మాల్ లోని అన్ని దుకాణాలను, సంస్థలను మూసేశారు. అక్రమంగా నిర్మించిన భవనం భాగాన్ని కూల్చిస్తామని కోల్ కత్తా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications