ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన మావోలు

మరో ఐదుగురిని కూడా నక్సలైట్లు తమ వెంట తీసికెళ్లారు. అయితే వారిని తర్వాత వదిలేశారు. శాసనసభ్యుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంత వరకు నక్సలైట్ల నుంచి ఏ విధమైన డిమాండ్లు వెలువడలేదు. శాసనసభ్యుడి మొబైల్ ఫోన్ ఆపు చేసి ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications