వైయస్ దేవుడిలా కనిపిస్తాడు: నాగం

గాలి జనార్దన్ రెడ్డి వాడిన భాషపై ధూలిపాళ్ల నరేంద్ర చౌదరి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది కర్నాకట కాదు, ఆంధ్రప్రదేశ్ అనే విషయం గుర్తుంచుకుని మాట్లాడాలని ఆయన గాలి జనార్దన్ రెడ్డికి సూచించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు క్లీన్ చిట్ ఇవ్వడానికే గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారని ఆయన అన్నారు. ఎలాగూ హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఎర్రగడ్డలో గాలి జనార్దన్ రెడ్డి చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. మగాడైతే గాలి జనార్దన్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువు చేసుకోవాలని వేణుగోపాలాచారి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications