చంద్రబాబుతో అజిత్ సింగ్ భేటీ

అలాగే, ఓబుళాపురం గనుల అక్రమాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమానికి సహకరించాలని చంద్రబాబు అజిత్ సింగ్ ను కోరారు. అందుకు అజిత్ సింగ్ అంగీకరించినట్లు చంద్రబాబు తెలిపారు. ఓబుళాపురం గనుల మాఫియా రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని చంద్రబాబు విమర్శించారు డబ్బు, అంగ బలం ఉపయోగిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications