కరీన అర్థనగ్న పోస్టర్లు: సేన చిందులు

కరీనా కపూర్ అర్థనగ్న పోస్టర్లను వేశారని, ఇది దురలవాటు అని, అందువల్లనే తాము వ్యతిరేకిస్తున్నామని శివసేన నాయకుడు సుభాష్ కాంత సావంత్ అన్నారు. అది భారత సంస్కృతికి విరుద్ధమని ఆయన అన్నారు. కరీనా పోస్టర్లపై కొంత శివసైనికలు చీరలు కప్పారు కూడా. కొంత మంది కరీనా కపూర్ ఇంటికి వెళ్లి ఆమెకు చీరలు ప్రదానం చేయడానికి ప్రయత్నించారు. శివసేన కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని ఖార్ పోలీసులకు సూచించినట్లు అదనపు పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా చెప్పారు.












Click it and Unblock the Notifications