టిడిపి ఎమ్మెల్యే మైనంపల్లి అరెస్టు

భారీ కాన్వాయ్ తో మైనంపల్లి హనుమంతరావు రాఘవాపూర్ కు బయలుదేరారు. తెలుగుదేశం కార్యకర్తలు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందే హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గం ప్రజలను కలుసుకోకుండా తనను ఎవరూ ఆపలేరని హరీష్ రావు అన్నారు. అయితే 144వ సెక్షన్ అమలులో ఉన్నందననే హరీష్ రావును, రామలింగారెడ్డిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications