కెవిపితో అల్లు భేటీ కాకతాళీయమే: కోటగిరి

ఆ కార్యక్రమానికి తెలుగుదేశం నేత అశ్వనీదత్ తో పాటు పలువురు ప్రముఖులు వచ్చారని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధినేత చిరంజీవి కాంగ్రెసుపై విమర్శలు చేస్తుంటే ఆ పార్టీతో విలీనం ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు. ఈ భేటీపై మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా ప్రతిస్పందించారు. తమ భేటీకి ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యం లేదని ఆయన శనివారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications