కడప: ప్రొద్దుటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ అయ్యారు. సుబ్బారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని ప్రత్యర్థి వర్గాలు ఆదివారం సినీఫక్కిలో అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.