దాచేపల్లిలో పేలుడు: 15 మంది మృతి

సమాచారం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రొక్లెయిన్లతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications