బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం

అయితే మంటలను ఆర్పడానికి అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతోంది. తమ వద్ద తాళం చెవులు లేవంటూ సిబ్బంది బ్యాంక్ ను తెరవడానికి నిరాకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ సంభవించలేదని తెలుస్తోంది. అయితే నష్టం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని అధికారులంటున్నారు.












Click it and Unblock the Notifications