శవయాత్ర నిర్వహించిన జూడాలు

జూనియర్ డాక్టర్ల సమ్మెపై మానవ హక్కుల కమిషన్ ప్రతిస్పందించింది. విధి నిర్వహణకు ఆటంకం కలిగించేలా జూనియర్ డాక్టర్లు సమ్మె చేయరాదని కమిషన్ అభిప్రాయపడింది. సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది. ఈ విషయంపై రేపటి లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం దుష్ప్రవర్తన కిందికే వస్తుందని కమిషన్ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications