ఆందోళనకరంగా పిఆర్పీ నేత ఉపేంద్ర ఆరోగ్యం

పర్వతనేని ఉపేంద్ర ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, సినీ నటుడు మురళీమోహన్ పరామర్శించారు. పర్వతనేని ఉపేంద్ర కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తొలుత తెలుగుదేశంలో పనిచేసిన ఉపేంద్ర తర్వాత కాంగ్రెసులో చేరారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications