సచిన్ టెండూల్కర్ పై బాల్ థాకరే మండిపాటు

టెండూల్కర్ క్రికెట్ క్రీడకు పరిమితం కావాలని, రాజకీయ ప్రకటనలు చేయవద్దని ఆయన సూచించారు. సచిన్ అనవసరమైన వ్యాఖ్యలు చేశాడని ఆయన అన్నారు. సచిన్ తన ఆటపై తప్ప మరి దేని మీద కూడా దృష్టి కేంద్రీకరించకపోవడం మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications