మా హయంలోనే హైదరాబాద్ అభివృద్ది: బాబు

హైదరాబాదులో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, దోమలు పెరిగి ప్రజలు డెంగీ వ్యాధితో బాధపడుతున్నారని, వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజల జీవితం దుర్భరంగా మారిందని ఆయన అన్నారు. చిన్నా చితకా పార్టీలకు ఓటేస్తే మురిగిపోతుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తే హైదరాబాదును మరింతగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్చారు.












Click it and Unblock the Notifications