జూనియర్ డాక్టర్లకు హైకోర్టు హెచ్చరిక

డిగ్రీలు రద్దు చేసినా, తమపై ఎస్మా ప్రయోగించినా సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు మొండికేస్తున్నారు. జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను ఉధృతం చేశారు. గత ఐదు రోజాలుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్ల పరిస్థితి విషమిస్తోంది. తమను అరెస్టు చేయడానికి పోలీసులు వస్తే ఆత్మార్పణ చేసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications