సచిన్ వివాదం: మనోజ్ తివారీ ఇంటిపై దాడి

సచిన్ టెండూల్కర్ పై బాల్ థాకరే చేసిన వ్యాఖ్యలను మనోజ్ తివారీ తప్పు పట్టారని శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. థాకరే - టెండూల్కర్ వివాదంపై తానేమీ వ్యాఖ్యలు చేయలేదని తివారీ స్పష్టం చేశారు. మనోజ్ తివారీ ఇంటిపై దాడి చేసిన శివసేన కార్యకర్తలపై వెర్సోవా పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications