పార్టీ కోరితే గ్రేటర్ ప్రచారం: వైయస్ జగన్

కాగా, రాష్ట్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ హైదరాబాదులోని గోల్కొండ హోటల్లో విందు ఇచ్చారు. ఈ విందుకు ఎఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తి, ప్రవీణ్ దావర్ లు కూడా హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు కెవిపి రామచందర్ రావు, వైయస్ జగన్ కూడా ఈ విందుకు వచ్చారు.












Click it and Unblock the Notifications