అక్రమ సంబంధం, ఆత్మహత్యా యత్నం

ఇంతకు ముందే విజయ్ కుమార్‌కు వివాహం అయింది. భార్య, కుమారుడు ఉన్నాడు. మొదటి భార్య కుటుంబ సభ్యులు వీరి అక్రమ సంబంధం విషయమై మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఉద్యోగం పీకేయిస్తామని వారు బెదిరించడంతో విజయ్ కుమార్ భయపడిపోయినట్టు అతని తరఫు వారు చెబుతున్నారు. హసీనాకు కూడా గతంలో పెళ్లి జరిగి విడాకులు అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషమంగా ఉంది. హసీనా కుటుంబ సభ్యులు ఎవరూ ఎంజీఎంకు రాలేదు. కాగా విజయ్‌కుమార్‌కు అతడి భార్య చికిత్స చేయించింది.












Click it and Unblock the Notifications