సిఎం గద్దెపై ఇప్పుడైతే మోజులేదు: ఎన్టీఆర్

"అధికారంలోకి రానంత మాత్రాన అది తెలుగుదేశం పార్టీకి ముగింపు కాదు. ప్రచారబాధ్యతలను నిరంతరం కొనసాగిస్తా. ఎన్టీఆర్ ఆశీర్వాదం నాకు ఆస్తి. బాబాయ్, నాన్న, నేను, కళ్యాణ్‌రామ్, తారకరత్న..మేమంతా టీడీపీకి ఆస్తిపాస్తులం."
పార్టీలో వారసత్వంపై, ముఖ్యమంత్రి పదవిపై ఆయన అన్నారిలా: "నా జీవితంలో అప్పుడే రాని పేజీ గురించి ఇప్పుడే ఆలోచించను. ఎప్పుడూ నేను ఆ పార్టీ కార్యకర్తనే...బతికినంత కాలం తెలుగుదేశం పార్టీ ఉప్పు తినే బతకాలి. భవిష్యత్తు అంటారా..అది ఎవరూ ఏమీ చెప్పలేం. దాని గురించి ఇప్పుడే మాట్లాడి ప్రయోజనం లేదు. ఒకవేళ నుదుటిపై రాసుంటే జరుగుతుందంతే..సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదు."












Click it and Unblock the Notifications