కెసిఆర్ ఆమరణ దీక్షపై పిటిషన్ డిస్మిస్

సిద్ధిపేటలో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షా శిబిరం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తగిన భద్రతా ఏర్పాట్లతో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన ప్రాణం పోయినా దీక్ష ఆగదని కెసిఆర్ మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేది లేదని ఆయన అన్నారు. తనను అరెస్టు చేసి దీక్షను ఆపాలనుకోవడం అవివేకమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications