బాబుతో కలిసి మాఫియాపై పోరు: కారత్

నిత్యావసర ధరల పెరుగుదల, మైనింగ్ మాఫియా, కరవు, వరద పరిస్థితులపై ప్రతిపక్షాలు పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాయని ఆయన చెప్పారు. దేశంలో మైనింగ్ మాఫియా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై తాము గవర్నరుకు ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు చెప్పారు. చెరుకు రైతుల సమస్యలపై సిపిఎంతో కలిసి పని చేస్తామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications